Nita Ambani: నీతా అంబానీ 60లో కూడా ఇంత అందంగా ఉండటానికి కారణమైన జ్యూస్ ఇదే..

Published by: Renuka Godugu | Jul 11, 2024

భారత దేశంలో అత్యంత సంపన్నురాలైన నీతా అంబానీ

Published by: Renuka Godugu | Jul 11, 2024

ఆమె ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తుంది

Published by: Renuka Godugu | Jul 11, 2024

అయితే నీతో అంబానీ ఫాలో అయ్యే బ్యూటీ రొటీన్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం

Published by: Renuka Godugu | Jul 11, 2024

నీతా అంబానీ ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీరు నిమ్మరసం తీసుకుంటారు

Published by: Renuka Godugu | Jul 11, 2024

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలతో ఉండే సలాడ్స్ తీసుకోవడం అలవాటు

Published by: Renuka Godugu | Jul 11, 2024

రెండు గంటల తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగుతారు

Published by: Renuka Godugu | Jul 11, 2024

క్రమం తప్పకుండా యోగా చేయడం

Published by: Renuka Godugu | Jul 11, 2024

ఆమె బరువును బట్టి నీరు తీసుకుంటారు

Published by: Renuka Godugu | Jul 11, 2024

ఇవన్నీ ఆమె అందానికి సీక్రెట్స్

Published by: Renuka Godugu | Jul 11, 2024

VIEW ALL

Read Next Story