ఇంట్లోనే 50 రూపాయలతో బ్రౌనీ చేసుకోవడం కోసం.. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని.. అందులో హార్సి సిరప్ వేసుకోండి.
ఆ సిరప్ పైన.. ఐదు రూపాయల చిన్న చాక్లెట్ కేక్స్ పెట్టుకోండి.
ఈ చిన్న చాక్లెట్ కేక్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి.
ఆ కేక్స్ పైన.. రెండు ఐదు రూపాయల వెన్నెల ఐస్ క్రీమ్స్ పెట్టుకోండి.
మళ్లీ వీటన్నిటి పైన హార్సి సిరప్ తో గార్నిష్ చేసుకోండి.
అంతే ఎంతో రుచికరమైన బ్రౌనీ సిద్ధం.
బయట నూటయాబై రూపాయలు పెట్టి తినే బదులు.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.