Poha Jantikalu: కప్పు అటుకులతో క్రిస్పీ జంతికలు..

';

అటుకులతో జంతికలు తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టి సిమ్‌లో పెట్టి ఒక కప్పు అటుకలు వేయించుకోవాలి.

';

అందులో పావుకప్పు పుట్నాలు వేసి వేయించుకోవాలి. మాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత చల్లారబెట్టుకోవాలి.

';

అటుకులు, పుట్నాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా పట్టించాలి. ఆ తర్వాత పిండిని జల్లెడ పట్టుకోవాలి.

';

ఇందులో ఒకటిన్నర కప్పు బియ్యం పిండి కూడా జల్లించుకుని వేసుకోవాలి.

';

ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒకటీస్పూన్‌ కారం, వాము, నువ్వులు, టీస్పూన్‌ బట్టర్ లేదా నెయ్యి లేదా వేడి చేసిన నూనే వేసుకోవాలి.

';

ఆ తర్వాత బాగా పదార్థాలన్నీ కలుపుకోవాలి. ఇందులో నార్మల్‌ నీరు వేసి చపాతీ పండి కలిపినట్లు మెత్తగా కలుపుకోవాలి.

';

జంతికలు వేయించుకోవడాని స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి.

';

జంతికల గొట్టంలో మీకు నచ్చిన డిజైన్‌లో జంతికలను ఒత్తుకోవాలి.

';

ఎక్కువ మంటపై చక్కగా గోల్డెన్‌ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.

';

VIEW ALL

Read Next Story