Nutmeg for Health: జాజికాయను ఇలా వాడితే.. హై బీపీ ఎంత ఉన్నా.. నార్మల్ అవ్వడం ఖాయం

';

ఆయుర్వేద ఔషధం

జాజికాయ ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

';

జాజికాయ ప్రయోజనాలు

నిత్యం జాజికాయను తిడనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

';

పాలు జాజికాయ

జాజికాయను పాలలో కలిపి రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

';

బీపీ తగ్గుతుంది

జాజికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.

';

గుండెకు మేలు

జాజికాయలోని పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు.

';

ఉదర సంబంధిత సమస్యలు

పొట్టకు సంబంధించిన సమస్యలు ఉంటే జాజికాయను పాలలో కలిపి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల పొట్ట క్లీన్ అవుతుంది.

';

మంచినిద్ర

జాజికాయలోని మిరిస్టిసిన్ అనే పదార్థం మంచి నిద్రకు సహాకరిస్తుంది. రాత్రి జాజికాయ పాలు తాగితే పడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

';

జాజికాయ పాలు తయారీ విధానం

ఒక కప్పు పాలు తీసుకుని మీడియ మంట మీద వేడి చేయాలి. అందులో చిటికెడ్ జాజికాయ పొడి వేసి కలపాలి.

';

ఉదయం లేదా రాత్రి

జాజికాయ పొడి పాలలో బాగా కలిసిన తర్వాత గోరువెచ్చగా తాగాలి. ఉదయం కానీ రాత్రి కానీ తాగవచ్చు.

';

VIEW ALL

Read Next Story