ప్రపంచంలోనే అతి భారీ పాము ...The Green Anaconda

Md. Abdul Rehaman
Aug 26,2024
';


గ్రీన్ అనకొండ పాము జాతుల్లో ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ భారీ సరీసృపం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర అంశాలు

';

పరిమాణం

గ్రీన్ అనకొండ పాముల్లో అత్యంత భారీ జీవి. వీటిలో ఆడ పాములు 20 అడుగుల పొడుగు ఉంటాయి. బరువు దాదాపుగా 90.72 కిలోలు ఉంటాయి. ఇక మగ పామలు అయితే 10-14 అడుగుల పొడుగు ఉంటాయి.

';

ఎక్కడ ఉంటాయి

ఇవి దక్షణ అమెరికాకు చెందినవి. అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఇంకా ఫ్రెష్ వాటర్ ప్రవహించే నదులు, జలపాతాల్లో కన్పిస్తాయి.

';

వీటి ఆహారం

గ్రీన్ అనకొండ ఎక్కువగా అక్వాటిక్ అయి ఉంటాయి. ఇవి చేపలు, పక్షులు, మామ్మల్స్, కైమాన్స్‌ను తింటాయి. ఇవి వేటాడే ముందు భారీ కాయం ద్వారా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తాయి.

';

పునరుత్పత్తి

గ్రీన్ అనకొండలు నేరుగా పాములకే జన్మనిస్తాయి. వీటీని ఓవోవివిపారస్‌గా పిలుస్తారు. ఒకేసారి 40-50 పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి పుట్టగానే తమకు తాము జీవించగలిగే స్థితిలో ఉంటాయి

';

ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా

నివాస ప్రాంతాలు కోల్పోవడం, చర్మం కోసం వీటిని వేటాడటం, మనుషుల ఆక్రమణల కారణంగా ఉనికి కోల్పోయే ప్రమాదముంది. వీటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నారు

';

అవాస్తవాలు

భారీ పరిమాణంలో ఉండటంతో వీటి గురించి చాలా అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా కధలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి సహజంగా మనుషులకు దూరంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story