కొబ్బరి పాలలో సంత్రుప్తకొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ ఓట్ మిల్క్ లో ఫైబర్, విటమిన్ సప్లిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
వోట్ మిల్క్ క్రీము,తేలికపాటి తియ్యగా ఉంటాయి. కొబ్బరి పాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి.
వోట్ మిల్క్ కంటే కొబ్బరి పాలు చాలా ఖరీదైనవి. అరుదుగా లభిస్తాయి. వోట్ మిల్క్ విస్త్రుతంగా అందుబాటులో ఉంటాయి.
ఓట్ మిల్క్ ను కాఫీ, స్మూతీస్, బేకింగ్ లో ఉపయోగిస్తారు. కొబ్బరిపాలు కూరలు, డెజర్ట్స్ కొన్ని ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు.
కొబ్బరి పాలలో అధిక కొవ్వు ఉంటుంది. ఇది కొంతమందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఓట్ పాలు సులభంగా జీర్ణం అవుతాయి.