చెమట వాసన, శరీరం నుంచి దుర్గంధం ను పసుపు రాకుండా చేస్తుంది.
తలనొప్పి, తిప్పట వంటి వేధింపులను పసును అరికడుతుంది.
జుట్టును రాలిపోకుండా, మందంగా ఉండేలా చేస్తుంది.
అనవసర కొవ్వు పొట్ట దగ్గర పేరుకుపోకుండా కాపాడుతుంది.
పసుపు ను వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తే ముఖం ముత్యంలా మెరుస్తుంది.
పసుపును, పాల మీగడ, కలబందతో కలిపి ముఖానికి పెట్టుకుంటే గ్లో వస్తుంది.