English Title (For URL): 
Oats Java Recipe: Oats Java Recipe for fast weight loss Dh
Image: 
Add Story: 
Image: 
Title: 
ఓట్స్ జావాకు రుచిని మరింత పెంచడానికి కొన్ని యాలకులు, లవంగాలు లేదా ఏలకుల పొడి కూడా వేయవచ్చు.
Image: 
Title: 
ఓట్స్ జావాలో వేయించిన బాదం లేదా జీడిపప్పు, తేనె కలపాలి. అంతే రెడీ అయిన్నట్లే.
Image: 
Title: 
ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, బాదం లేదా జీడిపప్పు వేయించాలి.
Image: 
Title: 
నీరు మరిగిన తర్వాత, నానబెట్టిన ఓట్స్‌ను వేసి, 10 నిమిషాలు లేదా ఓట్స్ మృదువుగా మారే వరకు ఉడికించాలి.
Image: 
Title: 
ఒక బౌల్‌ను తీసుకు అందులో నీరు, జీలకర్ర, పసుపు, శొంఠి పొడి, మిరియాలు పొడి, ఉప్పు వేసి మరిగించాలి.
Image: 
Title: 
తయారీ విధానం: ఒక పాత్రలో ఓట్స్‌ను 15 నిమిషాలు పాటు బాగా నానబెట్టుకోండి.
Image: 
Title: 
కాల్సిన పదార్థాలు: ఉప్పు రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 కప్పు చిన్నగా తరిగిన బాదం లేదా జీడిపప్పు , 1 టేబుల్ స్పూన్ తేనె లేదా చక్కెర
Image: 
Title: 
ఓట్స్ జావాకి కాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 4 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ శొంఠి పొడి, 1/8 టీస్పూన్ మిరియాలు పొడి
Image: 
Title: 
ప్రతి రోజు ఓట్స్ జావా తాగడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Image: 
Title: 
ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ, గుండె సమస్యలను నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
Image: 
Title: 
శరీర బరువును తగ్గించే ఓట్స్ జావా రెసిపీ..
Authored By: 
Dharmaraju Dhurishetty

Trending News