ఓట్స్ పాయసం రెసిపీ.. ఆహా రుచి వేరే లెవల్‌..

Dharmaraju Dhurishetty
Dec 26,2024
';

ఓట్స్ పాయసం నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. అయితే ఇది చాలా హెల్తీ కూడా..

';

నిజానికి క్రమం తప్పకుండా ఈ ఓట్స్‌ పాయసం తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి.

';

ఈ ఓట్స్‌ పాయాసాన్ని మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా చేసుకోండి..

';

ఓట్స్ పాయసానికి కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, పాలు - 3 కప్పులు, చక్కెర లేదా బెల్లం - రుచికి సరిపడా

';

కావలసిన పదార్థాలు: యాలకుల పొడి - 1/2 టీ స్పూన్, నెయ్యి - 1 టేబుల్ స్పూన్ (కావాల్సినంత), డ్రై ఫ్రూట్స్ - గార్నిష్ కోసం (కావాల్సినంత)

';

ఆ తర్వాత అందులో నెయ్యి వేడి చేసి ఓట్స్ ను ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి.

';

ఇలా చేసిన తర్వాత అందులో పాలు పోసి దాదాపు 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

';

అందులోనే తాటి బెల్లం, యాలకుల పొడి వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా ఉడికే వరకు గరిటతో కలుపుతూ ఉండండి.

';

ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story