ఓట్స్‌ పిండితో పూరీ.. తింటే బోలెడు లాభాలు..

';

నిజానికి ఓట్స్‌ పిండితో తయారు చేసిన పూరీలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఈ ఓట్స్‌లో ఉండే గుణాలు శరీర బరువు కూడా తగ్గిస్తాయి. అలాగే ఆకలిని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీరు కూడా ఈ కొత్త ఓట్స్ పూరీ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఓట్స్ పూరీ కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు నూనె, నీరు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో ఓట్స్ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

పిండికి 10 నిమిషాలు పాటు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది.

';

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేయించాల్సి ఉంటుంది.. ఓట్స్ పూరీలు తయారైన్లే..

';

ఓట్స్ పూరీలను నూనెలో వేయించకుండా ఎయిర్‌ ఫ్రైయర్‌లో కూడా వేయించుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story