రోజు పరగడుపున బెండకాయల్ని రాత్రిపూట పెట్టిన నీళ్లను ఉదయంతాగాలి.
రన్నింగ్ కు వెళ్లేవారిలో ఎక్కువగా శక్తిని ఇస్తుంది.
కడుపు నొప్పి, వంటి సమస్యలకు చెక్ పెట్టేయోచ్చు.
నిద్ర సరిగాలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
బెండకాయ నీళ్లు బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేలా చూస్తుంది.
వెంట్రుకలు రాలకుండా, దట్టంగా ఉండేలా బెండకాయలు చేస్తాయి.