చలికాలంలో మార్కెట్ లో నారింజ పండ్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి.
వీటిలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది.
ఇది తింటే రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతుందని అంటారు.
నారింజ పండ్లు మాత్రమే కాకుండా తొక్కతో అనేక లాభాలు కల్గుతాయి.
నారింజ తొక్కను ఎండబెట్టి దాని పౌడర్ చేసుకొవాలి.
ఈ పౌడర్ ను ప్రతిరోజు పాలల్లో కల్పుకుని తింటే జీర్ణవ్యవస్థ బాగాపనిచేస్తుంది.