Cough: ఇలా చేస్తే ఈ సీజన్లో వచ్చే ఎలాంటి దగ్గు అయినా ఈజీగా తగ్గిపోతుంది..!

Renuka Godugu
Dec 28,2024
';

ఇంట్లో చలి ఎక్కువ అయితే హ్యూమిడీఫయర్ వాడటం మొదలు పెట్టాలి

';

తులసి ఆకులను నములుతూ ఉండటం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది

';

రొంప సమస్యలు ఉన్నవారు తులసి నీటిని తీసుకోవాలి

';

దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు తరచూ ఉప్పునీటితో గార్గిల్ చేయాలి

';

అంతేకాదు వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఇందులో యుకలిప్టస్ ఆయిల్ వాడవచ్చు

';

అల్లం టీ తాగాలి ఇది కూడా దగ్గును తగ్గించేస్తుంది

';

వేడి నీటిలో తేనె వేసుకొని తీసుకోవడం వల్ల కూడా దగ్గు తగ్గిపోతుంది

';

ఇది గొంతులో మంట, చికాకు సమస్యకు చెక్ పెడుతుంది;

';

VIEW ALL

Read Next Story