ఓరియో బిస్కెట్స్‌తో ఐస్ క్రీమ్.. రుచి వేరే లెవెల్..

Dharmaraju Dhurishetty
Nov 13,2024
';

బయట లభించే ఐస్ క్రీమ్ తినడం అంత సేఫ్ కానప్పటికి.. చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు.

';

ఐస్ క్రీమ్ ను సులభంగా ఇంట్లోనే తయారు వెనిల్లా ఎసెన్స్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. స్టవ్ మీద పెట్టి మెల్లిగా మరిగించండి.. అది కూడా కేవలం రూ.20 లోనే ఓరియో బిస్కెట్స్ తో..

';

అయితే చాలామందికి ఓరియో బిస్కెట్స్‌తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు.. సింపుల్ టిప్స్ వినియోగించి ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: ఒరియో బిస్కెట్లు - 1 ప్యాకెట్ (క్రీమ్ తో సహా), పాలు - 1 కప్పు, చక్కెర - 1/2 కప్పు, వెనిల్లా ఎసెన్స్ - 1/2 టీస్పూన్, ఉప్పు కొద్దిగా, ఐస్ క్యూబ్స్

';

తయారీ విధానం: ముందుగా ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేయడానికి ఓరియో బిస్కెట్స్ ను మిక్సీలో వేసుకొని మిశ్రమంల తయారు చేసుకోవాల్సి ఉంది.

';

ఆ తర్వాత ఒక పాత్రలో పాలు, వెనిల్లా ఎసెన్స్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా చిక్కబడేంత వరకు మరగనివ్వండి.

';

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పాలను చల్లర్చుకోవాల్సి ఉంటుంది. ఇక చల్లబడిన తర్వాత పనిచేసిన మిత్రమా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.

';

మిక్స్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ పాత్రల్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ ని 5 గంటల తర్వాత చూస్తే బయట లభించి టేస్టీ ఐస్ క్రీమ్ లా మారుతుంది..

';

VIEW ALL

Read Next Story