కార్తీకంను అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
సూర్యోదయం కంటే ముందు నిద్రలేచీ స్నానాదులు చేస్తారు.
కార్తీకంలో దీపారాధన, నదీస్నానం, దానాలు చేయాలంటారు.
దీపం వెలిగించే క్రమంలో వత్తులపై పసుపు, కుంకుమలు పెట్టాలి.
దీపంను నెల మీద కాకుండా.. బియ్యం పోసి దాని మీద పెట్టాలి.
దీపం వత్తిని వెలిగించేటప్పుడు.. ఇంట్లో పెద్దల్ని, ఇంటి దేవుళ్లను గుర్తు చేసుకొవాలి.