Tasty Attu: పాలకూర శనగ పిండి అట్టు.. ఎంతో టేస్టీ ఒట్టు..

';

అట్టు అంటే కేవలం మినపపప్పుతో తయారు చేసింది అనుకుంటారు.

';

కానీ, శనగ పిండితో కూడా రుచికరమైన అట్టు తయారు చేసుకోవచ్చు.

';

పాలకూర శనగపిండి అట్టు ఎంతో రుచికరం ఆరోగ్యకరం.

';

ముందుగా ఉల్లిపాయలు,క్యారట్‌ , పాలకూర సన్నగా తరిగి పెట్టుకోవాలి.

';

పాలకూరను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తమీర కూడా వేయాలి.

';

ఆ తర్వాత శనగపిండి, జిలకర్ర, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి.

';

కావాల్సినంత కారం వేసి దోశల పిండి మాదిరి కలుపుకోవాలి.

';

పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోశలు పోసుకోవాలి.

';

అంతే రుచికరమైన, క్రిస్పీ దోశ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story