ఎగ్ పకోడీని మన ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక గిన్నెలో పల్లికాయలు వేసి, ఒక గుడ్డును పగలగొట్టి వేయాలి
దీనికి చెనెగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, అల్లం వెల్లూల్లీ పెస్ట్ వేయాలి.
వీటితో పాటు,ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడులనుకూడా మిక్స్ చేయాలి
వీటన్నింటిని పూర్తిగా కలిసి పోయే విధంగా.. కొద్దిగా నీళ్లు పోసి కలపాలి
గ్యాస్ మీద ఒక కడాయ్ పెట్టుకొని నూనె వేసి, సిమ్ మీద నూనె మరగనివ్వాలి
నూనె చక్కగా మరిగిన తర్వాత గిన్నెలో కలుపుకున్న మిశ్రమంను కడయ్ లో వేయాలి
కొద్ది కొద్దిగా నూనెలో పల్లికాయలను వేయగానే సలసల కాగుతూ పైకి వస్తాయి.
ఇలా పైకి వచ్చిన పకోడీలను జాలీ గంటతో, ఒక ప్లేట్ లో వేసుకుని హ్యపీగా తినేయాలి..