హిందు సంప్రదాయంలో ఉగాదికి ఎంతో గొప్ప స్థానం ఉంది.
ఉగాది రోజున కొన్ని నియమాలు పాటిస్తే ఏడాదంతా గొప్పగా ఉంటుదంటారు
ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి
ఆరోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు.
ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకోరేట్ చేసి, భక్తితో దేవుడిని పూజించుకోవాలి
చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, మామిడి, వేపుపూతతో, ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి
ఎండాకాలం నడుస్తోంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి.
అదేవిధంగా దేవాలయంకు వెళ్లి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి.