బొప్పాయి ఫలాలు చాలా అరుదుగా కొన్ని సీజన్ లలో లభిస్తాయి.
బొప్పాయిలో విటమిన్ ఏ, సి, డీలు పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి పండు తినే వారిలో వెన్నునొప్పి సమస్యలు ఉండవు.
బీపీ, షుగర్ లెవల్స్ అదుపులో దీని వల్ల ఉంటాయి.
బొప్పాయి జ్యూస్ డైలీ తాగితే.. తెల్ల వెంట్రుకల సమస్యలు ఉండవు.
బొప్పాయిని రాత్రిపూట అన్నం తిన్నాక తింటే మేలు జరుగుతుంది.