Papaya Facemask Remedy

బొప్పాయి చర్మానికి ఎంత మేలు కలిగిస్తుందో తెలుసా, నమ్మలేని నిజాలు

Md. Abdul Rehaman
Aug 06,2024
';

బొప్పాయి లాభాలు

బొప్పాయి ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు ప్రయోజనకరం. ఇందులో విటమిన్ సి, పెపైన్ ఎంజైమ్ చాలా ఎక్కువ. దీనివల్ల చర్మానికి చాలా ప్రయోజనకరం.

';

మృదువైన చర్మం

ఇందులో ఉండే పెపైన్ చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై ముడతలు పోగొట్టేందుకు, నిగనిగలాడేందుకు పనిచేస్తుంది.

';

చర్మం హైడ్రేట్ చేసేందుకు

బొప్పాయిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ చాలా ఎక్కువ. చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు, మాయిశ్చరైజర్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

';

చర్మం తెలుపు

ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి అనేవి పిగ్మంటేషన్, యాక్నీ సమస్య, ముఖంపై మచ్చలు క్లీన్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

';

ఇరిటేషన్, రెడ్‌నెస్ సమస్యకు చెక్

సెన్సిటివ్, ఇరిటేటివ్ స్కిన్ సమస్యకు బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

';

యాంటీ ఏజీయింగ్ ప్రయోజనాలు

బొప్పాయి చర్మం నిగనిగలాడేందుకు ఉపయోగపడుతుంది. కొలాజెన్ ఉత్పత్తి పెంచేందుకు, విటమిన్ సి, లైకోపీన్ సమృద్ధిగా ఉంటాయి.

';

యాక్నీ నియంత్రణ

బొప్పాయితో పింపుల్స్, బ్లాక్ హెడ్స్ యాక్నీసమస్యకు అద్బుతంగా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ నిర్మూలించేందుకు ఉపయోగపడుతుంది.

';

యూవీ కిరణాల నుంచి రక్షణ

బొప్పాయిలో బీటా కెరోటిన్ కారణంగా యూవీ కిరణల్నించి రక్షణ లభిస్తుంది.

';

ఎలా వాడాలి

బొప్పాయిని క్రష్ చేసుకుని అందులో ఒక చెంచా తేనె కలపాలి. మిల్క్ ఎలర్జీ లేకపోతే పాలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే చాలు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

';

VIEW ALL

Read Next Story