Parenting: అమ్మాయిలకు ఎప్పుడూ చెప్పకూడని విషయాలు..

Renuka Godugu
Dec 19,2024
';

ముఖ్యంగా మగ, ఆడ పిల్లల మధ్య వ్యత్యాసం చూపకూడదు.

';

బాడీ షేమింగ్‌ చేయకూడదు, వారి ముందు లావున్నావని చెప్పకూడదు

';

వారికి మంచి ఆహారం ఇవ్వాలి. వాటి గురించి మాట్లాడండి.

';

ఏ పని అయినా నువ్వు చేయగలవు అనాలి.

';

అంతేకానీ నువ్వు ఈ పనిచేయలేవు, నీ వల్ల కాదు అనకూడదు.

';

ముఖ్యంగా అమ్మాయిలను నవ్వ కూడదు అని చెప్పకూడదు.

';

అంతేకాదు వారిపై అరవకూడదు.

';

ఏదైనా వారు చెబితే వినాలి. మాట్లాడకు అని ఆపకూడదు.

';

VIEW ALL

Read Next Story