Prevent back pain:

నడుము నొప్పిని తగ్గించడానికి నువ్వుల ఉండ అత్యంత శ్రేష్ఠమైన ఆహారం.

Vishnupriya Chowdhary
Dec 19,2024
';

Rich in calcium:

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

';

Healthy snack:

నడుము నొప్పిని నివారించడమే కాకుండా, నువ్వుల ఉండ.. ఆరోగ్యకరమైన స్నాక్‌గా పనిచేస్తుంది.

';

How to make sesame ladoo:

నువ్వులను వేయించి, బెల్లంతో కలిపి ఉండలు తయారుచేయండి. ఇవి రోజు తినడం ద్వారా నడుము నొప్పి ఎప్పటికీ రాకుండా ఉంటుంది.

';

Boosts bone health:

నువ్వులలో ఉన్న ఫాస్ఫరస్, జింక్ ఎముకల బలాన్ని పెంచుతుంది.

';

Daily intake benefits:

రోజుకు ఒక నువ్వుల ఉండ తింటే, నడుము నొప్పి దూరమవడమే కాకుండా, మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

';

Stay pain-free:

నువ్వుల ఉండలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఎప్పుడు నడుము నొప్పి మీ జోలికి రాదు. అయితే రోజుకి ఒకటి మించి తినడం కూడా మంచిది కాదు.

';

Disclaimer:

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story