పీచెస్ పండు వల్ల కలిగే లాభాలు

Shashi Maheshwarapu
Jul 25,2024
';

పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, నియాసిన్, కాపర్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

';

పీచెస్‌ను స్మూతీస్‌లో చేర్చవచ్చు. దీని వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

పీచెస్‌ను తాజాగా తినవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు లేదా సలాడ్‌లలో వాడవచ్చు.

';

పీచెస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

పీచెస్‌లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

';

పీచెస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

పీచెస్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ముడతలు పడకుండా కాపాడుతుంది.

';

పీచెస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

';

పీచెస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

పీచెస్‌లో కాల్షియం, విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది.

';

VIEW ALL

Read Next Story