పుదీనా నాటితే వాసనకు చీమలు పారిపోతాయి.
లావెండర్ మొక్క ఉన్న చోట కీటకాలు రావు.
నిమ్మగడ్డి మొక్క నాటుకోవచ్చు దీని వాసన కూడా చీమలు పారిపోతాయి.
సెలెరి మొక్క చీమలను దూరంగా ఉంచుతుంది.
తులసి మొక్క కూడా చీమలను దూరంగా ఉంచుతుంది.
బిర్యానీ ఆకు కుండలో నాటుకుంటే చీమలకును తరిమి కొట్టొచ్చు.
ఇవే కాదు రోజు మేరీ, మేరీ గోల్డ్ వంటి మొక్కలు కూడా కీటకాలను దూరంగా ఉంచుతాయి