సులువైన ఆహారం

Tiffin Varieties For School Kids: పిల్లలకు సులువైన ఆహారం ఉంచాలి. బలమైన ఆహారం పెడితే పాఠశాలల్లో కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది.

';

టిఫిన్లు

Kids Tiffin Box: తక్కువ సమయం ఉన్నప్పుడు మీకు వెంటనే అయ్యే టిఫిన్లు ఉప్మా, ఇడ్లీ, సేమ్యా తదితర ఉన్నాయి.

';

బ్రెడ్‌ ఐటమ్స్

Kids Tiffin Box: బ్రెడ్‌ జామ్‌, టోస్ట్ వంటివి కూడా మీ చిన్నారులకు బాక్స్‌లుగా పెట్టవచ్చు.

';

వినూత్నంగా..

Kids Tiffin Box: మనం రెగ్యులర్‌గా వండుకునే టిఫిన్లు, ఆహార పదార్థాలు బాక్స్‌గా పెడుతుంటే వినూత్నంగా వండండి. వారికి నచ్చేట్టు చిన్న చిన్న ఆకారాల్లో ఇడ్లీ, దోశ, చపాతీ వంటివి చేసి పంపండి.

';

ఇంట్లోవే మేలు

Kids Tiffin Box: పిల్లలు ఇష్టంగా న్యూడుల్స్‌ తింటారు. కానీ బయట దొరికే ప్యాక్‌డ్ న్యూడిల్స్‌ వద్దు. మీరే సేమ్యా ఉప్మా చేయండి. వాటిలో క్యారట్‌, బఠానీ వంటివి ఉండేలా చూసుకోండి.

';

రొటీన్‌గా ఉండదు

Kids Tiffin Box: ఒక్కోసారి టిఫిన్లు, భోజనం బదులు పండ్లు కూడా బాక్స్‌గా పంపండి. వాళ్లకు రొటీన్‌గా ఉండదు. ఆరోగ్యానికి మంచిది.

';

రోల్స్ ఇష్టం

Kids Tiffin Box: మాంసాహారం బాక్స్‌గా పంపకండి. ఒకవేళ వాటిని కూడా పెట్టాలనుకుంటే కచ్చితంగా వినూత్న పద్ధతిలో చేసి పంపండి. చపాతీ రోల్‌గా బాక్స్‌ పెట్టండి.

';

గుడ్డు తప్పనిసరి

Kids Tiffin Box: ఇంకా బాక్స్‌లో కుదిరితే రోజు లేకుంటే రోజు విడిచి రోజు కోడి గుడ్డు ఉంచండి. పిల్లల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది.

';

డ్రై ఫ్రూట్స్‌

Kids Tiffin Box: పల్లీ పట్టి, డ్రై ఫ్రూట్స్‌ వంటివి కూడా పెడితే పిల్లలకు మంచి పోషకాలు అందుతాయి.

';

జంక్‌ ఫుడ్‌

Kids Tiffin Box: చిప్స్‌, పిజ్జా తదితర వంటి జంక్‌ ఫుడ్‌ పెట్టకండి. వారి ఆరోగ్యానికి మంచిది కాదు.

';

ప్లాన్‌ ఉంటే

Kids Tiffin Box: పిల్లల టిఫిన్లపై ముందు రోజే ప్లాన్‌ చేసుకుంటే తర్వాతి రోజు కంగారు ఉండదు.

';

అన్ని సిద్దం

Kids Tiffin Box: రేపటి టిఫిన్‌కు ఈరోజే అన్ని సిద్దం చేసుకుని ఉంటే వెంటనే టిఫిన్‌ వండడానికి సాధ్యమవుతుంది.

';

VIEW ALL

Read Next Story