దానిమ్మ పండ్లను రోజు తింటే రక్తం ఎర్రగా కన్పిస్తుంది.
పొట్ట చుట్టు పేరుకుపోయిన గుట్టలాంటి బెల్లీ ఫ్యాట్ఉండదు.
బట్టతల మీద వెంట్రుకలు రాలిపోవడం సమస్య ఉండదు.
శరీరం మీద, దద్దుర్లు, ఎలర్జీలు వంటివి దానిమ్మ తినేవారిలో ఉండవు.
చెమట కంపు వంటిది దానిమ్మలు డైలీ తినేవారిలో ఉండదు.
ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు అన్ని దూరమౌతాయి.