Iron Rich Foods: ఐరన్ లోపం ఉందా..అయితే వీటిని తినండి

';


ఆరోగ్యకరమైన శరీరం కోసం విటమిన్లు, ఖనిజాలను తగినంత మొత్తంలో కలిగి ఉండటం చాలా ముఖ్యం. వాటి లోపం వల్ల శరీరంలో చాలా తీవ్ర సమస్యలు వస్తాయి.

';


మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్ ఉండటం చాలా ముఖ్యం. ఏయే ఆహారంలో ఏ పోషకాలు పుష్కలంగా లభిస్తాయో తెలుసుకుందాం.

';


గ్రీకు పెరుగు, కాయధాన్యాలు, చియాగింజలు, క్వినోవా, కాటేజ్ చీజ్, బీన్స్, పచ్చి బఠానీలు, గుడ్లు, లీన్ మాంసం, చేపలు, గింజలు, ప్రొటీన్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం.

';


బయోటిన్ విత్తనాలు, డ్రైఫ్రూట్స్, చిలకడదుంపలు, త్రుణధాన్యాలు వంటి కొన్ని కూరగాయల్లో పుష్కలంగా ఉంటుంది. కార్బొహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చడంలో సహాయపడుతుంది.

';


కివి, నారింజ, నిమ్మ, బచ్చలికూర, బ్లాక్ బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బలపరుస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

';


ఐరన్, ఫొలేట్ ఆకుపచ్చ కూరగాయలు, దానిమ్మ, బీట్ రూట్, బ్రౌన్ రైస్, పప్పులు, బీన్స్, గింజలు, విత్తనాలు, చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

';


విటమిన్ డి పుష్కలంగా ఉండే ఫుడ్స్ సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ తో సహా చేపలు, ఇవే కాకుండా పాలు, పాల ఉత్పత్తుల్లో కూడా పెద్ద పరిమాణంలో లభిస్తుంది.

';


మాకేరెల్, సాల్మన్, సార్డినెస్, కాడ్ లివర్ ఆయిల్, హెర్రింగ్, ఫ్లాగ్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యానికి అద్బుతంగా పనిచేస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story