ప్రెగ్నెంట్ అయిన మహిళలు చలికాలంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలి.
ముఖ్యంగా చల్లని పదార్థాలు తినకుండా..వేడి పదార్థాలను తినాలి,
ప్రతినెల డాక్లర్లను కన్సెల్టెంట్ అవుతూ.. ఏ చిన్న మార్పు వచ్చిన వెంటనే డాక్టర్ ను కలవాలి
టెన్షన్ కు గురిచేసే విషయాలకు దూరంగా ఉండాలి.
మనస్సుకు నచ్చిన విషయాలపైన కాన్సన్ ట్రెషన్ చేయాలి.