Early Wedding: పెళ్లిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయా..?.. ఈ శక్తివంతమైన రెమిడీ మీ కోసం..

Inamdar Paresh
Nov 08,2024
';

Youth marriage:

ఇటీవల కాలంలో యువత పెళ్లిళ్లు కుదరక ఇబ్బందులు పడుతున్నారు.

';

Delay marriage:

ప్యాకేజీ లేదని, ప్రాపర్లీలేదని ఎక్కువగా పెళ్లిళ్లు కావడంలేదని తెలుస్తొంది.

';

Wedding Remedy:

ముఖ్యంగా రాహు,కేతు దోషాల వల్ల పెళ్లిళ్లు ఆటంకాలు వస్తాయంట.

';

Haldi:

పెళ్లి తొందరగా కుదరాలంటే ప్రతిరోజు పసుపు స్నానం బకెట్ లో చిటికెడు పసుపు వేసుకొవాలి.

';

Wedding:

పసుపు కొమ్మును మీతో పాటు ఎప్పటికి పర్సులో పెట్టుకొవాలి.

';

Rahu dosh:

రాహు, కేతు దోషాలకు శాంతి పూజలు చేయించుకొవాలి.

';

Sarpa shanti:

సర్పశాంతి హోమాలు చేయించుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది.

';

VIEW ALL

Read Next Story