Dosa chutney

దోశల్లోకి రోజు చట్నీ తిని బోర్ కొడుతోందా.. అయితే కేవలం రెండే రెండు నిమిషాల్లో ఎంతో రుచికరమైన కారం ఎలా చేసుకోవాలో చూద్దాం..

Vishnupriya Chowdhary
Sep 23,2024
';

Instant karam

ముందుగా రెండు గరిటలు నెయ్యిని బాగా కాచి పక్కన పెట్టుకోవాలి.

';

Karam for Dosa

ఆ తరువాత రెండు స్పూన్లు కారం తీసుకునే ఒక గిన్నెలో వేసుకోండి.

';

Karam for Dosa in two minutes

అందులోనే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి.

';

Tasty karam

ఇప్పుడు ఈ ఉప్పు, కారాన్ని రెంటిని.. ఆ కాసినా నేతిలో వేసి బాగా కలుపుకోవాలి.

';

Karam in two minutes

తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు.. తీసుకుని దంచి అందులో కలిపేయాలి.

';

Karam preparation

ఈ కారాన్ని క్రిస్పీ దోశతో తింటే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story