వెల్లుల్లి చట్నీని ఇలా చేస్తే నోరూరిపోతుంది..

';

Ingredients

ఎండుమిర్చి- 15, మజ్జిగ- రెండు కప్పులు ఉప్పు- రుచికి సరిపడా జీలకర్ర - 1tbsp పుదీనా -ఒక కట్ట వెల్లుల్లి -15 రెబ్బలు నూనె -2 tbsp ఆవాలు -1 tbsp జీలకర్ర -1 tbsp సోంపు - 1/2 tbsp

';

Preparation..

మజ్జిగలో ఎండుమిర్చిలు వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

';

Crush..

ఇప్పుడు ఒక రోటిలో ఈ ఎండుమిర్చిని వేసుకొని రుబ్బుకోవాలి

';

Add..

ఇందులోనే ఉప్పు జీలకర్ర, పుదీనా కూడా వేసి కాస్త బరకగా మజ్జిగ వేస్తూ రుబ్బుకోవాలి.

';

Garlic..

వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్‌ చేసుకుని రుబ్బుకోవాలి.

';

Splutter..

మరో ప్యాన్‌ తీసుకుని అందులో జిలకర్ర, అవాలు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి

';

Paste..

ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్‌ కూడా వేసి కలపాలి

';

Ready..

వెల్లుల్లి చట్నీ రెడీ అయినట్లే రోటి, అన్నంలోకి బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story