చందనం మందారపూవు ఫేస్‌ప్యాక్‌తో మీ ముఖం చంద్రబింబం అవుతుంది..

Published by: Renuka Godugu | May 26, 2024

Ingredients..

మందారపూవు-1/2tbsp చందనం పొడి-1/2 tbsp గులాబీ రేకులు-1/2 tbsp పసుపు- చిటికెడు రోజ్‌వాటర్-2tbsp

Published by: Renuka Godugu | May 26, 2024

Preparation..

ఒక గిన్నెలో మందారవూవు, రోజ్‌పూవులను తీసుకోవాలి.

Published by: Renuka Godugu | May 26, 2024

Add..

ఇందులో రోజ్‌ వాటర్‌ మిక్స్‌ చేసి ప్యాక్‌ మాదిరి తయారు చేసుకోవాలి.

Published by: Renuka Godugu | May 26, 2024

Wash..

ఈ పేస్ట్‌ ఫేస్‌ప్యాక్‌ మాదిరి వేసుకుని ఆరనివ్వాలి 30 నిమిషాల తర్వాత ముఖం కడగాలి.

Published by: Renuka Godugu | May 26, 2024

Spotless..

దీంతో ముఖం మచ్చలేకుండా మెరుస్తుంది.

Published by: Renuka Godugu | May 26, 2024

Soft..

ముఖం మృదువుగా మారుతుంది

Published by: Renuka Godugu | May 26, 2024

Glowing skin..

ఈ ప్యాక్‌ ఇంట్లో తయారు చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

Published by: Renuka Godugu | May 26, 2024

VIEW ALL

Read Next Story