Bread Rasagulla Recipe

రసగుల్లా అంటే ఎంతో మంది ఇష్టపడుతారు. మరి అలాంటి రసగుల్లా.. మిగిలిపోయిన బ్రెడ్ తో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

';

Bread Rasagulla Ingredients

ముందుగా మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

';

Rasagulla Preperation

ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి బాణలిలో పాలు పోసి వేడి చేసుకోవాలి. అందులోనే..నిమ్మరసం వేసి పాలను విరగ్గొట్టాలి.

';

Tasty Rasagulla

పాలు విరిగాక .. దాన్ని బాగా వడకట్టి.. పనీర్ మిశ్రమాన్ని వేరు చేసుకోవాలి.

';

Tasty Rasagulla Preperation

ఆ తరువాత బ్రెడ్ ముక్కలను..ఈ పనీర్ మిశ్రమాన్ని కలుపుకొని.. మిక్సీలో వేసి ఏ రుబ్బుకోవాలి.

';

Rasagulla

ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నీరు,‌ పంచదార వేసి మరిగించుకొని రసగుల్లా సిరప్ తయారు చేసుకోవాలి.

';

Rasagulla Recipe

మరుగుతున్న సిరప్ లో ముందుగా సిద్ధం చేసుకున్న లడ్డూలు వేసి.. ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించండి. అంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ రసగుల్లా రెడీ.

';

VIEW ALL

Read Next Story