రాగి దోస అల్పాహారంలో తీసుకుంటే షుగర్‌ నియంత్రణలో ఉంటుంది.

';

ఈ దోసను ప్రతి రోజు తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. అంతేకాకుండా పోషకాల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

';

రాగి దోసకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, గోధుమ పిండి - 1/2 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - 1 రెమ్మ

';

కావాల్సిన పదార్థాలు: జీలకర్ర - 1/2 టీస్పూన్, పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి), నూనె - సరిపడా

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

కొద్ది కొద్దిగా నీరు పోస్తూ, గడ్డలు లేకుండా పిండిని కలుపుకోవాలి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేయించాలి.

';

వేయించి పెట్టుకున్న పదార్థాన్ని పిండిలో వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న పిండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

స్టౌవ్‌పై పెనం వేడి చేసి ఈ పిండిని దోసలా పోసుకోవాల్సి ఉంటుంది.

';

దోసెలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అంతే రాగి దోసెలు సిద్ధం!

';

రాగి దోసలో ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. షుగర్‌ను నియంత్రించేందుకు సహాయపడుతుంది

';

VIEW ALL

Read Next Story