నమ్మలేని నిజాలు.. ప్రతి రోజు రాగి జావా తాగితే జరిగేది ఇదే

';

రాగిజావను వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు దక్కుతాయి.

';

దీని వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా కూడా తయారవుతుంది.

';

ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

';

ఇది బరువు నిర్వహణకు ఎంతో సహాయపడుతుంది.

';

రాగిజావను ఎలా తయారు చేసుకోవాలి

';

కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, నీరు, పాలు

';

చక్కెర, జీలకర్ర పొడి, పుదీనా ఆకులు

';

తయారీ విధానం: పాత్రలో రాగి పిండిని తీసుకొని నెమ్మదిగా వేడి చేయండి.

';

ఇలా చేయడం వల్ల పిండిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

';

వేడి చేసిన రాగి పిండిలో నీరు కలిపి మిశ్రమం చేయాలి.

';

ఇందులోకి పాలు కూడా కలుపుకోవచ్చు.

';

ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద వేసి మరగబెట్టాలి.

';

కొద్ది నిమిషాలు గడచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story