ఈ ఇడ్లీలు రోజు తింటే డయాబెటీస్‌ పరార్!

Dharmaraju Dhurishetty
Sep 25,2024
';

కొన్ని ఇంటి చిట్కాలు కూడా షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించేందుకు సహాయపడతాయి.

';

ముఖ్యంగా షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటేనే డయాబెటిక్‌ను తగ్గుతుంది.

';

ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డైట్‌లో జొన్న ఇడ్లీలను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ ఇడ్లీల్లో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

మీరు కూడా ఇంట్లోనే ఇలా సులభంగా జొన్న ఇడ్లీలను తయారు చేసుకోండి.

';

జొన్న ఇడ్లీలకు కావలసిన పదార్థాలు: జొన్న పిండి - 1 కప్పు, ఉప్మా రవ్వ - 1/4 కప్పు, పెరుగు - 1 కప్పు

';

కావలసిన పదార్థాలు: నీరు - అవసరమైనంత, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఇడ్లీ అచ్చులకు నూనె రాసేందుకు

';

తయారీ విధానం..పిండిని నానబెట్టడం: జొన్న రవ్వను ఒక పాత్రలో తీసుకొని, దానిలో ఉప్మా రవ్వ కలపండి.

';

ఈ రెండు రవ్వల్లో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా గడ్డలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.

';

పెరుగు కలపడం: నానబెట్టిన పిండిలో పెరుగు కలిపి మరోసారి బాగా కలపాలి. మరో గంట పాటు ఉంచాలి.

';

ఇడ్లీ అట్లను నూనె రాసి: ఇడ్లీ అచ్చులను కొద్దిగా నూనె రాసి, ఈ పిండి మిశ్రమాన్ని అచ్చుల్లో వేయాలి.

';

స్టీమ్ చేయడం: ఇడ్లీ కుక్కర్ లో నీరు వేసి మరిగించి, అందులో ఇడ్లీ అట్లను ఉంచి 15-20 నిమిషాలు ఉడికించాలి.

';

సర్వ్ చేయడం: ఇడ్లీలు అయిపోయిన తర్వాత వాటిని తీసి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story