రాగి మునగాకు రొట్టె రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

';

ఎముకలను దృఢంగా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది.

';

రాగి మునగాకు రొట్టె డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె జబ్బులు రాకుండా ఉండటానికి మంచి ఆహారం.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పుల రాగి పిండి, 1/2 కప్పు మునగాకు పొడి, 1/2 టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నూనె

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ మెంతులు పొడి, 1/4 టీస్పూన్ ఉప్పు, నీరు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రాగి పిండి, మునగాకు పొడి, జీలకర్ర పొడి

';

మెంతులు పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

క్రమంగా నీరు కలుపుతూ మెత్తటి పిండిగా చేయాలి.

';

పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.

';

ఒక పాన్ వేడి చేసి, నూనె రాసి ఒక్కొక్క ఉండను చదునైన రొట్టెలుగా వత్తి

';

రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

';

వేడిగా నేయ్యి, పచ్చి మిరపకాయల చట్నీ తో తినవచ్చు.

';

రాగి మునగాకు రొట్టెలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story