Saggubiyyam Punugulu

వర్షాలు మొదలైపోయాయి.. సాయంత్రం వేడిగా ఏమన్నా తినాలి అనిపించడం ఖాయం. మరి అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం పునుగులు ట్రై చేయడం తప్పనిసరి.

Vishnupriya Chowdhary
Jul 20,2024
';

Saggubiyyam punugulu preparation

ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని.. బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో శుభ్రం చేసిన సగ్గుబియ్యం, అరకప్పు పుల్లని పెరుగును.. వేసి బాగా కలుపుకొని రెండు గంటలసేపు పక్కన పెట్టుకోవాలి.

';

Tasty evening snacks

దానిలో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను.. వేసుకోవాలి.

';

Rainy season snacks

తరువాత ఒక కప్పు బియ్యప్పిండి, అరకప్పు గోధుమ పిండిని.. వేసి బాగా కలుపుకోవాలి.

';

Tasty and crispy snacks

అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.

';

Saggubiyyam snacks

ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి.. నూనె వేడయ్యాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ నూనెలో వేసుకోవాలి.

';

Rainy season snacks

పునుగులు గోధుమ రంగు.. వచ్చేవరకు వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ

';

VIEW ALL

Read Next Story