ఈ నూనెలను ఉపయోగిస్తే మోకాళ్ళ నొప్పులు ఇక జన్మలో రావు

Shashi Maheshwarapu
Sep 01,2024
';

మోకాళ్ళ నొప్పులు చాలా మందిని వేధించే సమస్య.

';

వయసు, ఆరోగ్య పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.

';

ఈ నొప్పులు తీవ్రతను బట్టి రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తాయి.

';

అయితే కొన్ని రకాల నూనెలను కొబ్బరి నూనెలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

';

ఎలాంటి నూనెలను ఉపయోగించాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

';

కొబ్బరి నూనెలో లావెండర్‌ నూనెను కలిపి మోకాళ్ళకు రాసుకోవడం వల్ల కీళ్ళ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

కొబ్బరి నూనెలో యూకలిప్టస్ నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

';

కొబ్బరి నూనె, చామోమైల్ నూనె రెండూ తమదైన ప్రత్యేకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటితో మోకాళ్లపై మర్దన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

';

కొబ్బరి నూనెలో అల్లం రసం కలిపి ఉపయెగించడం వల్ల మోకాళ్ళలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, వాపును తగ్గిస్తుంది.

';

లవంగ నూనె, కొబ్బరి నూనె కలిపడం వల్ల ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ళ వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

';

కొబ్బరి నూనెలో లెమన్‌గ్రాస్ నూనె కలిపి ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story