మొటిమల వల్ల చర్మంపై ఏర్పడిన మచ్చలు చర్మానికి నష్టాన్ని కలిగిస్తాయి.
అయితే అవి చాలా సులభంగా తొలగించుకోవచ్చు అని మీకు తెలుసా..? అలోవేరా జెల్‌ను రోజూ మచ్చల మీద రాసుకోవడం ద్వారా అవి తగ్గుతాయి.
అంతేకాదు నిమ్మరసం, తేనె మిశ్రమం మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
రెండు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనెను కలిపి చర్మానికి అప్లై చేయండి.
ఇది వారంలో రెండు సార్లు చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
తగినంత నీరు తాగి చర్మాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా మచ్చలు తొందరగా మాయం అవుతాయి.
చర్మ సంరక్షణ కోసం సహజ చిట్కాలను పాటించడం చాలా అవసరం.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.