Smell From Car: మీ కారు నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పని చేయండి..

';

కారు దుర్వాసన రాకుండా ఉండాలంటే ముందుగా కార్ సీట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి

';

కారు సీట్లపై బేకింగ్ సోడా చల్లుకోవాలి ఆ తర్వాత వాక్యం క్లీనర్ తో క్లీన్ చేయాలి

';

కారు నడుపుతున్నప్పుడు కనీసం ఒక విండో అయినా ఓపెన్ చేసి పెట్టాలి అప్పుడు గాలి ఆడుతుంది దుర్వాసన బయటికి పోతుంది

';

అంతేకాదు పెర్ఫ్యూమ్ చల్లుకోవాలి ముఖ్యంగా కారు అద్దాలు మూసేసి గాలిలో స్ప్రే చేయాలి

';

పెర్ఫ్యూమ్ డాష్ బోర్డు పై నేరుగా స్ప్రే చేయకూడదు

';

గాలి సర్క్యులేట్ చేసే మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది కారులో మీరు ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు ఈ మోడ్‌ ఆన్ చేసి పెట్టాలి

';

కాఫీ గింజలను ఒక మెష్ ప్యాక్ లో వేసి పెట్టాలి ఇది కూడా దుర్వాసనను గ్రహిస్తుంది

';

VIEW ALL

Read Next Story