Fatty Liver: ఇంట్లోనే ఫ్యాటీ లివర్‌ నయం చేసుకోవడానికి 7 ఇంటి చిట్కాలు..

Renuka Godugu
Aug 31,2024
';

‌పసుపు..

పసుపులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. లివర్‌ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

';

గ్రీన్‌ టీ..

ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారు డైట్లో గ్రీన్‌ టీ చేర్చుకోవాలి.

';

తృణ ధాన్యాలు..

తృణ ధాన్యాల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.ఇది ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేస్తుంది.

';

వెల్లుల్లి రెబ్బలు..

పచ్చి వెల్లుల్లి రెబ్బలు ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇందులో ఉన్న సెలీనియం, అల్లిసిన్ లివర్‌ డిటాక్సిఫై చేస్తుంది.

';

పాస్టింగ్..

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు అప్పుడప్పుడు ఫాస్టింగ్‌ కూడా చేయాలి. ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు అదనంగా పేరుకున్న కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది.

';

ఎయిరొబిక్..

ఎయిరోబిక్స్‌ వంటి చేస్తే కూడా అదనంగా పేరుకున్న కొవ్వు తగ్గిపోయి మెటబాలిజం బూస్ట్ అవుతుంది.

';

ప్లాంట్‌ బేస్ డైట్..

కేవలం మొక్కల ఆధారిత ఆహారం డైట్లో చేర్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story