చలికాలంలో అన్నం తినడం మంచిదేనా?

Dharmaraju Dhurishetty
Nov 16,2024
';

చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది.

';

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

కొంతమంది చలికాలంలో అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తింటూ ఉంటారు.

';

ముఖ్యంగా చాలా మంది ఈ సమయంలో అన్నం కూడా తింటూ ఉంటారు.

';

నిజానికి చలికాలంలో అతిగా అన్నం తినడం మంచిదేనా?

';

అన్ని కాలతో పోలిస్తే చలి కాలం అన్నం తినడం అంతమంచికాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

అతిగా అన్నం తినడం వల్ల శరీరంలో పోషకాల కోరత ఏర్పడే ఛాన్స్‌ కూడా ఉంది.

';

అన్నంలో అతిగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి చలికాలంలో తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

';

మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లో అన్నం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

గుండె జబ్బులతో బాధపడేవారు అతిగా చలికాలంలో అన్నం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story