3 పూటలు అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Dharmaraju Dhurishetty
Nov 15,2024
';

భారతదేశంలో చాలా మంది రోజు అన్నం తింటూ ఉంటారు.

';

ప్రతి రోజు అన్నం తినడం ఎంత వరకు మంచిదో తెలుసా?

';

రోజు అన్నం మూడు సార్లు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

';

తెల్ల అన్నంలో కార్బోహైడ్రేట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మూడు సార్లు తినడం మంచిది కాదు.

';

ఇప్పటికే డయాబెటిస్‌తో బాధపడేవారు తెల్ల అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతాయి.

';

అతిగా వైట్‌ రైస్‌ తినడం వల్ల కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

తెల్ల అన్నం శరీర బరువును కూడా సులభంగా పెంచుతాయి.

';

రోజు తెల్ల అన్నం మూడు పూటలు తింటే కొలెస్ట్రాల్‌ కూడా విపరీతంగా పెరుగుతుంది.

';

కొంతమందిలో మూడు సార్లు అన్నం తింటే గుండె సమస్యలు కూడా వస్తాయి.

';

VIEW ALL

Read Next Story