పల్లెల్లో జీవించేవారు తరచుగా కోడి కూసే శబ్దాన్ని వింటూ ఉంటారు. నిజానికి కోడి ఎందుకు కూస్తుందో తెలుసా?

';

ప్రతిరోజు ఉదయం పూట కోళ్లు కూయడానికి వెనక పెద్ద శాస్త్రీయ కారణాలే ఉన్నాయని ఇటీవల కొన్ని నివేదికలు తెలిపాయి.

';

ఉదయం పూట కోడి కూస్తే దానికి సంకేతం ఏమిటంటే.. తన భూభాగాన్ని ఎవ్వరూ ఆక్రమించుకోవద్దని కోళ్లకు సంకేతాలుగా భావిస్తారు.

';

అప్పుడప్పుడు చెట్టు కొమ్మల నుంచి దూకుతూ కూతలు కూస్తూ శబ్దం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే..కోడి తన ఉనికిని తెలియజేస్తుందట

';

కోళ్లకు వాటికి సంబంధించిన ప్రత్యేకమైన సమయం ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి ముందు కోస్తాయట. అంతేకాకుండా వాటికి కూడా ప్రత్యేకమైన టైం ఉంటుందని శాస్త్రీయంగా తేలింది.

';

అలాగే చంద్రుడు వచ్చే సమయంలో కూడా కోళ్లు తప్పకుండా కూస్తూ ఉంటాయి. దీని కారణం త్వరలోనే రాత్రి అవుతుందని తెలియజేస్తాయట.

';

అలాగే ఉదయం పూట కూయడానికి ప్రధాన కారణం కోడి తమ హార్మోన్ ప్రక్రియను మెరుగుపరచుకోవడానికి అని శాస్త్రీయ అధ్యయనాల్లో వెళ్లడైంది.

';

అలాగే కొన్ని కోళ్లు వింత శబ్దాలతో కూస్తూ ఉంటాయి. దీనికి కారణం ఆకలిని సూచిస్తుందని తేలింది.

';

VIEW ALL

Read Next Story