Sex During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో పాల్గొంటున్నారా..?.. ఈ విషయాలు మీకు తెలుసా..?

Apr 02,2024
';

Pregnancy:

గర్భధారణ కాలంలో మనస్సుకు ఉత్సాహంగా అనిపించే పనులు మాత్రమే చేయాలి

';

Heavy Weights:

ఇంట్లో బరువులను ఎత్తడం, ఒత్తిడికి గురయ్యే విషయాలను వీలైనంతాగా దూరంగా ఉండాలి

';

Safety Sex:

గర్భాధారణ సమయంలో సెక్స్ చేయడం కోసం మగాళ్లు తమభార్యలను ఒత్తిడిచేస్తుంటారు

';

Health Care:

సెక్స్ చేయడం వల్ల కొందరు ఎంతో ఉల్లాసంగా ఉంటారని చెబుతుంటారు..

';

Force To sex:

చాలా మంది మహళలు ప్రెగ్నెంట్ సమమంలో సెక్స్ కు అంతగా ఆసక్తి చూపించరు..

';

7 th Month Pregnancy:

ఏడోనెల వరకు కూడా సెక్స్ లో పాల్గొంటే ఎలాంటి సమస్యలురావని నిపుణులు చెబుతారు

';

Sex Positions:

ఏడోనెల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని భంగీమల్లోను సెక్స్ ఎంజాయ్ చేయోచ్చు

';

Active hormons:

గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం వల్ల నూతన ఉత్సాహం కల్గుతుందంట.

';

Burn Calories:

ఎక్సర్ సైజ్ చేస్తే ఎంతైతే క్యాలరీలు కరిగిపోతాయో, సెక్స్ లో అంతే క్యాలరీలు కరిగిపోతాయి.

';

VIEW ALL

Read Next Story