ఈ పాము గురించి తెలుసా? ఒక్క కాటుతో 100 మంది మటాష్!

Dharmaraju Dhurishetty
Sep 19,2024
';

భూమ్మీద ఎన్నో రకాల జాతులకు సంబంధించిన పాములు ఉంటాయి. అందులో కొన్ని ప్రాణులకు ఎలాంటి నష్టాన్ని కలిగించని వైతే.. మరికొన్ని మాత్రం ప్రమాదకరమైనవి.

';

నం తరచుగా ప్రమాదకరమైన పాములను అక్కడక్కడ చూస్తూ ఉంటాము. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో జీవించేవారు ఎక్కువగా చూస్తారు.

';

మనం చాలా వరకు అతి ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రానే ఒకటిగా భావిస్తాము. కానీ దీనికంటే అతి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి.

';

మీరు కూడా ఈ అతి ప్రమాదకరమైన పాముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

';

భూమ్మీద జీవించే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము ఒకటి. దీనిని అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు.

';

ఈ పాము ఒక్క కాటు దాదాపు 100 మందిని సైతం చంపుతుందట. అంటే ఎంత విషపూరితమైనదో మీరే ఆలోచించండి.

';

ఈ వందమందిని చంపే పాము ఎంతో శక్తివంతమైనదిగా కూడా భావిస్తారు. ఇది చూడడానికి అన్ని పాముల్లా కనిపించినప్పటికీ చాలా డేంజర్..

';

ఈ పాము కేవలం ఏకాంతంగా మాత్రమే జీవిస్తుందట. అలాగే దట్టమైన అడవి ప్రాంతాల్లో మాత్రమే ఈ జాతికి చెందిన పాములు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

అలాగే కొన్ని సముద్ర జాతులకు చెందిన పాములు కూడా విషపూరితమైనవిగా నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ పాము అన్నిటికంటే ఎక్కువగా విషాన్ని కలిగి ఉంటుంది.

';

ఈ పాము కాటుకు గురి అయిన వారి సంఖ్య అత్యంత అరుదని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story