Silent Heart Attack Symptoms: ఈ లక్షణాలన్నీ సైలెంట్ హార్ట్ ఎటాక్‎కు సంకేతాలే

';

ఈ మధ్య కాలంలో చాలా మంది సైలెంట్ గుండెపోటు ప్రమాదానికి గురవుతున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎలా ఉంటుంది. దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

';

ఈ మధ్య కాలంలో చాలా మంది సైలెంట్ గుండెపోటు ప్రమాదానికి గురవుతున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎలా ఉంటుంది. దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

';

నిశ్శబ్ద గుండెపోటులో లక్షణాలు చాలా సాధారణంగానే ఉంటాయి. ఆ లక్షణాలు అసలు చూస్తే గుండెపోటు కాదేమో అనుకుంటాము.

';

కొన్నిసార్లు తేలికపాటి అసౌకర్యం ఉంటుంది. నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణం

';

కొన్నివ్యాధుల కారణంగా కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

';

ఛాతీ లేదా పైభాగంలో కండరాల నొప్పి గుండెపోటుకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.

';

దవడ, చేతులు, వెన్ను పైభాగంలో నొప్పిగా అనిపిస్తే వెంటనై వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది సైలెంట్ గుండెపోటు లక్షణాల్లో ఒకటి.

';

అలసట, అజీర్తి కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ఇవి కూడా ఉన్నాయి. పంటినొప్పి, దవడల్లో వాపు, తలతిరగటం ఇవన్నీ కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలే.

';

VIEW ALL

Read Next Story