రోజూ తినే అన్ని రకాల ఆహార పదార్ధాల్లో ఉప్పు లేకుండా ఉండదు. మీరు ఒకవేళ రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తింటుంటే మాత్రం తక్షణం అలర్ట్ కావల్సిందే

';


తెలిసో తెలియకో చాలామంది ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకుంటుంటారు. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా హాని కలుగుతుంది.

';


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి

';


అయితే రోజుకు 5 గ్రాములకు మించి తీసుకోకూడదు

';


ఒకవేళ మీకు రక్తపోటు, గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధి లేదా మధుమేహం సమస్యలుంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి

';


ఈ సమస్యలుంటే మాత్రం రోజుకు ఎంత పరిణామంలో ఉప్పు తీసుకోవచ్చో వైద్యుని సంప్రదించి తెలుసుకోవాలి

';


ప్యాకెట్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

';


సాధ్యమైనంతవరకూ ఉప్పు తక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోవాలి.

';


ఉప్పు ఎక్కువగా తీసుకునే అలవాటుంటే మాత్రం క్రమక్రమంగా తగ్గించుకోవాలి

';


ఉప్పు తీసుకునే విషయంలో వైద్యుని సలహా చాలా ముఖ్యం.

';

VIEW ALL

Read Next Story