Rainy Season Biryani: వర్షాకాలంలో వేడి వేడిగా తినాలనిపిస్తే.. అరగంటలో చికెన్ బిర్యానీ ట్రై చేయండి

';

కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం, ఉప్పు, యాలకులు, ఫుడ్ కలర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, సుగంధ ద్రవ్యాలు, లవంగం, పుదీనా, సన్నగా వేయించిన ఉల్లిపాయలు, గరం మసాలా, నూనె, బిర్యానీ ఆకు, నెయ్యి, చికెన్, కారం, చిటికెడు పసుపు, కొత్తిమీర , పెరుగు, నిమ్మకాయలు

';

దశ 2

ముందుగా చికెన్ బాగా కడిగి నీళ్లన్నీ తీసేసి అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు, గరం మసాలా, పెరుగు,నిమ్మకాయ వేసి మారినేట్ చేసుకుని పక్కన పెట్టాలి.

';

దశ 3

ఇప్పుడు ఒక పాన్ తీసుకుని వేడి చేయాలి. అందులో కొద్ది నెయ్యి వేసి బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, లవంగాలు, యాలాకులు వేయాలి.

';

దశ 4

ఇప్పుడు వేరే పాన్ తీసుకుని అందులో నూనె పోసి సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి నెమ్మదిగా కలపాలి.

';

దశ 5

బాస్మతి బియ్యంను కడిగి నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. పూర్తిగా ఉడకకుండా 70శాతం ఉడికిన తర్వాత అన్నంను చికెన్ పై వేయాలి. దానిపై ఫుడ్ కలరింగ్ వేయాలి. వేయించిన ఉల్లిపాయలు వేసి అన్నం బయటకు తీసి పొరాల వేసి దానిపై చికెన్ వేసి పుదీనా ఆకులు వేసి మరో పది నిమిషాలు

';

దశ6

రైతా కానీ గ్రీన్ చట్నీతో కానీ వేడి వేడిగా తింటే రుచి బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story